అరుణ గ్రహంపైకి మరో కొత్త రోవర్

insightroverఅంగారక గ్రహం మీదకు మరో కొత్త రోవర్‌ను ప్రయోగించనుంది నాసా. అరుణ గ్రహాన్ని ఆ మార్స్ ల్యాండర్ మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నది. మార్స్ గ్రహం మీద ఉన్న పర్వత ప్రాంతాలను అది విశ్లేషించ‌నుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటిసారి నాసా ఆ రోవర్‌ను ప్రయోగించడానికి సిద్ధమైంది. ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కాలిఫోర్నియాలోని వాడెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించనున్నారు. ఇన్‌సైట్ ల్యాండర్ చాలా లోతుగా మార్స్ గ్రహాన్ని అధ్యయనం చేస్తుందని చెప్పారు నాసా శాస్త్రవేత్తలు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy