అర్ధరాత్రి ప్రమాదం: ఒరిగిన ఐదు గూడ్సు రైలు వ్యాగన్లు

railwayషోలాపూర్ వాడి డివిజన్‌కు సమీపంలో అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఐదు వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. దుధని రైల్వేస్టేషన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. ఘటనాస్థలంలో పునరుద్దరణ చర్యలను చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy