అవయవదానం చాలా గొప్పది: ప్రధాని మోడీ

modis-mann-ki-baatభారత్, సౌత్ ఆఫ్రికా జట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు   టీమ్ లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచాయి…ఇవాళ జరిగే ఐదో వన్డే ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోడీ మాట్లాడుతూ..

 

 

  • అవయవ దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది
  • మహారాష్ట్ర లో 80 ఏళ్ల వసంత రావు సురుకే గురూజీ అవయవదానం ఉద్యమాన్ని ఓ పండగలా నిర్వహిస్తున్నారు
  • అవయవాల దానంలో తమిళనాడు బాగా కృషి చేస్తోంది
  • 2016 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ డి, సీ, బీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు
  • సన్ సద్  గ్రామయోజనలో కొందరు ఎంపీలు చురుగ్గా పాల్గొంటున్నారు
  • ఆదర్శ గ్రామ యోజన పథకంలో ఎంపీలు చురుగ్గా పాల్గొంటున్నారు
  • త్వరలోనే బంగారు నగదీకరణ పథకం ప్రారంభం
  •  అశోక చక్ర ఉన్న బంగారు నాణేన్ని విడుదల చేస్తాం
  • రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత గల పథకాలు
  •  స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా ఎంతో కృషి చేసింది

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy