అవును..హాసినికి అబ్బాయి పుట్టాడు!

riteish-deshmukh-genelia-dsouzaహాసిని తల్లి అయింది. హాసిని క్యారెక్టర్ తో టాలీవుడ్ ను ఉపేసిన జెనీలియా ఇప్పుడు జీవితంలో కొత్త క్యారెక్టర్ లో జీవించనుంది. రితేష్ దేశ్ ముఖ్..జెనీలియా కపుల్ కు అబ్బాయి పుట్టాడు. రితేష్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. IT’S  A B BBB…BOY’  అంటూ పట్టలేని సంతోషంతో ట్విట్ చేశాడు. ఈ రోజు ఉదయాన్నే మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జెనీలియాకు కొడుక్కి జన్మనిచ్చింది. 2012లో రితేష్ దేశ్ ముఖ్-జెనీలియా పెళ్లి చేసుకున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy