అసెంబ్లీకి పయ్యావుల చరిత్ర పాఠాలు: as it is

ke

అసెంబ్లీ లో జరుగుతున్న T Bill చర్చ లో శైలజానాథ్ తర్వాత తెలంగాణా పై విషం చిమ్మే బాధ్యత తెలుగు దేశం నాయకుడు పయ్యావుల కేశవ్ తీసుకున్నారు.

ఆయన చిలక పలుకుల చరిత్ర పాఠాలు చదవండి…

 

రాయలసీమ చాలా వెనకబడింది.. అంతా వలసపోతున్నారు
సాగునీటి విషయంలోనూ అన్యాయం జరిగింది
తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది
స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రాయలసీమకు అన్యాయం జరిగింది..
సమైక్య రాష్ట్రంలో లబ్ధి పొందిన వారే ఇప్పుడు విడిపోతామంటున్నారు
సమైక్య రాష్ట్రంలోనే మేలు జరుగుతుందని మేం నమ్ముతున్నాం
వెనకబాటుతనం ప్రతి ప్రాంతంలో ఉంది..
రాయలసీమకు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు
ఎన్నో కమిటీలు వేసినా ప్రయోజనం కలగలేదు
అత్యంత వెనకబడిన ప్రాంతం రాయలసీమ అని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది

వెనకబాటుతనం ప్రతి ప్రాంతంలో ఉంది..
రాయలసీమకు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు
ఎన్నో కమిటీలు వేసినా ప్రయోజనం కలగలేదు
అత్యంత వెనకబడిన ప్రాంతం రాయలసీమ అని శ్రీకృష్ణ కమిటే చెప్పింది..
సాగునీరు నుంచి తాగునీటి వరకు అన్నీ సమస్యలే..
ప్రాజెక్టులు ఉన్నా రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు
తెలంగాణ ఏర్పడితే మాకు మరిన్ని సమస్యలు వస్తాయి
వేల సంవత్సరాలుగా తెలుగువాళ్లం కలిసే ఉన్నాం..
కొద్దికాలం మాత్రమే విడిపోయి ఉన్నాం..
చరిత్రకు సంబంధించిన విషయాలు తెలంగాణ వాళ్లు తెలుసుకోవాలి

వేల సంవత్సరాలుగా తెలుగువాళ్లం కలిసే ఉన్నాం..
కొద్దికాలం మాత్రమే విడిపోయి ఉన్నాం..
చరిత్రకు సంబంధించిన విషయాలు తెలంగాణ వాళ్లు తెలుసుకోవాలి
నిజాంకు ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది..
కోస్తా, రాయలసీమ నుంచే ఆదాయం వచ్చిందనేది మరవొద్దు
హైదరాబాద్ నిర్మాణంలో మా పాత్ర లేదని ఎలా అంటారు
హైదరాబాద్ అంతర్భాగంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాలున్నాయి
తెలంగాణ ఒక రాష్ట్రంగానో, రాజ్యంగానో ఎప్పుడూ లేదు
హైదరాబాద్ పురోగతిలో మా పాత్ర కచ్చితంగా ఉంది
తెలంగాణలో 197 మంది చేతిలోనే అప్పట్లో భూమి అంతా ఉండేది..
కొంతమంది ఆంధ్రులను, తెలుగు తల్లిని తప్పుబడుతున్నారు..
తెలుగు తల్లి విగ్రహం మొదట పెట్టింది మహబూబ్ నగర్ జిల్లాలోనే..
తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభది ప్రముఖ పాత్ర..
కానీ ప్రస్తుతం చరిత్రను వక్రీకరిస్తున్నారు..
1952లో పోరాటం జరిగింది ఆంధ్రా వాళ్లకు వ్యతిరేకంగా కాదు..

హైదరాబాద్ అంతర్భాగంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాలున్నాయి
తెలంగాణ ఒక రాష్ట్రంగానో, రాజ్యంగానో ఎప్పుడూ లేదు
హైదరాబాద్ పురోగతిలో మా పాత్ర కచ్చితంగా ఉంది
కొంతమంది ఆంధ్రులను, తెలుగు తల్లిని తప్పుబడుతున్నారు..
తెలుగు తల్లి విగ్రహం మొదట పెట్టింది మహబూబ్ నగర్ జిల్లాలోనే..
తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభది ప్రముఖ పాత్ర..
కానీ ప్రస్తుతం చరిత్రను వక్రీకరిస్తున్నారు
తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది భూస్వాములపైనే..
సాయుధ పోరాటంలో ఆంధ్రా వాళ్ల పాత్ర కుడా ఉంది
ప్రపంచ చరిత్రలో తెలంగా సాయుధ పోరాటానికి ప్రత్యేక పాత్ర ఉంది
7 వేల మంది ప్రాణత్యాగం చేస్తే ఒక్క స్థూపం కూడా నిర్మించలేదు
హైదరాబాద్ ప్రజలది విముక్తి పోరాటమే..

more updates to continue…

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy