ఆక్సిజన్ బంద్ : ఆ విమానాల్లోకి విసనకర్రలు తీసుకెళ్లాలా!

ai-flightవిసనకర్రలు.. పేపర్లతో గాలి ఊపుకోవడం… ఆ రోజుల్లో సర్వసాధారణం. ఇదే పద్ధతి విమానంలో కనపడితే… ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ లో ఇదే చేశారు ప్రయాణీకులు. ఏసీలు పని చేయకపోవడంతో పేపర్లతో గాలి ఊపుకుంటూ … నిరసనలు తెలిపారు. ముంబై నుంచి బాగ్దోగ్రా వెళుతున్న విమానంలో ఇది జరిగింది. ఓ ప్రయాణీకుడు దీన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద రచ్చే జరుగుతోంది. మరి దీనికి ఘనత వహించిన ఎయిర్ ఇండియా అధికారులు ఏం చెబుతారో వేచి చూడాలి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy