‘ఆక్సిజన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

gopichand-oxygen-movie-release-date-december-9thజ్యోతి కృష్ణ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘ఆక్సిజన్’ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ మూవీని ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన అందాల భామలు రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తెన ఈ యాక్షన్ మూవీలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియోను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy