‘ఆగడు’ ఎక్స్ ప్రెస్

388534122మహేష్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆగడు’ కు డిఫరెంట్ గా పబ్లిసిటీ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఈ నెల 19 న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం ‘ఆగడు సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్’ పేరుతో ఒక స్పెషల్ ట్రైన్ ను రెడీ చేశారు. ఈ నెల 14 న సికింద్రాబాద్ లో స్టార్ట్ అయిన ఈ ట్రైన్ ‘ఆగడు’ బ్రాండింగ్ తో ట్రావెల్ చేస్తోంది. సెలెక్టెడ్ స్టేషన్స్ లో ఆగుతూ చివరగా విశాఖపట్నంలో ఆగుతుంది. 14 రీల్స్ బ్యానర్ పై రాం సుంకర, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర లు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇదే బ్యానర్ లో మహేష్ బాబు హీరోగా నటించిన 1-నేనొక్కడినే సినిమా ఆడియో ను థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేసి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy