ఆగడు ఫస్ట్ లుక్..

agadu1శ్రీనువైట్ల, మహేష్ బాబు ల సూపర్ హిట్  కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ ‘ఆగడు’ . ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు  సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా సినిమా యూనిట్ విడుదల చేసింది. 14 రీల్స్ పతాకం పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలనందిస్తున్న ఈమూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్ర టీజర్ మీకోసం…

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy