ఆగస్టు 15 : కలెక్టర్లకు ఎక్స్ లెన్స్ అవార్డులు

break69-tsఅభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయటంతోపాటు.. సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న IAS అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017సంవత్సరానికి గాను ఎక్స్ లెన్స్ అవార్డులతో స‌త్క‌రించ‌నుంది.

 

అవార్డు గ్రహితలు                                            అభివృద్ధి కార్యక్రమం

జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన :                           (ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణా శిక్షణ)

ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ జ్యోతి :                            (ఐటీడీఏ ల్లో STARS-30 కార్యక్రమం)

బుద్ధ ప్రకాశ్ , ఐఏఎస్ అధికారులు ఆర్వీ  కరణ్ , :        (ఐటీడీఏ ల్లో STARS-30 కార్యక్రమం)

అనురాగ్ జయంత్ :                                                 (ఐటీడీఏ ల్లో STARS-30 కార్యక్రమం)

HMDA కమిషనర్ చిరంజీవులు :                               (DPMS కార్యక్రమం)

నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా :                           (నిస్స‌హాయ పిల్లలకు పునరావాసం కల్పించినందుకు)

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మురళి:                  (ప్రభుత్వ మెడికల్ ఇన్ స్టిట్యూషన్స్  పట్ల ప్రజల్లో నమ్మకం)

జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ :                               (ప్రభుత్వ మెడికల్ ఇన్ స్టిట్యూషన్స్  పట్ల ప్రజల్లో నమ్మకం)

సిద్దిపేట కలెక్టర్ వెంకటరమణ :                            (మిషన్ భగీరథ కార్యక్రమం)

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు :  (మిషన్ కాకతీయ)

అదిలాబాద్ కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్ :                  (క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారఖ్)

సూర్యపేట కలెక్టర్ సురేంద్ర మోహన్ :                      (హరిత హారం)

వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ :            (హరిత హారం)

నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ :                     (ఆరోగ్య లక్ష్మీ)

ఈ అవార్డులను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy