ఆగ‌స్ట్ 12న  ‘బొమ్మ‌ల రామారం’

bommala ramaramసూరి, రూపారెడ్డి నటీనటులుగా రూపొందిన సినిమా ‘బొమ్మల రామారం’. నిషాంత్‌ పుదారి దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌కు సిద్ధమైంది.ఈ సినిమా ద్వారా 50 న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నట్లు నిర్మాత పుదారి అరుణ తెలిపారు. తిరువీర్‌, సంకీర్తన, ప్రియదర్శి, విమల్‌ కృష్ణ, మోహన్‌ భగత్‌, గుణకర్‌, శివ నటిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని కార్తీక్‌ కొడకండ్ల, శ్రవణ్‌ మైకేల్‌ అందించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy