ఆటల్లో నైపుణ్యత ఉంటే ఉద్యోగాల్లో రాణిస్తారు : HCA అధ్యక్షడు వివేక్

vivek-sirఆటల్లో నైపుణ్యత సాధించేవారు… ఉద్యోగాల్లోను మంచిగుర్తింపు పొందుతారన్నారు HCA అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగుల్ని క్రీడల్లో ప్రోత్సహిస్తున్న  FCI తరహాలోనే.. మరిన్ని సంస్థలు ముందుకురావాలన్నారు వివేక్. తెలంగాణ,  ఏపీకి చెందిన జీఎమ్ లెవన్, డిజీఎమ్ లెవన్ పోటీపడగా విన్నర్ ఐన జీఎమ్ లెవన్ విజయం సాధించింది. విన్నర్ తో పాటు రన్నరప్ లకు షీల్డ్ లను అందజేశారు ఆయన. FCI  అడగగానే అన్నిరకాలుగా ప్రోత్సహించిన HCA సేవలను మరవలేమన్నారు ఫుడ్ కార్పొరేషన్ జనరల్ మేనజర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy