ఆడనివ్వండయ్యా: చిన్న సినిమా కోసం ‘జగపతి’ వాక్

jagapathi-babu-charity-walkచిన్న సినిమాలను ప్రోత్సహించాలని కోరారు సినీనటుడు జగపతి బాబు. ఈ మంచి కాజ్ ను ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మొన్న వైజాగ్, నిన్న విజయవాడ, ఇవాళ హైదరాబాద్ లో వాక్ చేసినట్లు చెప్పారు. ‘రచయిత’ సినిమా స్టోరీ చాలా బాగుంటుందని, అందరూ ఆ సినిమాను చూసి సూపర్ హిట్ చేయాలని కోరారు. నంది అవార్డుల అంశంపై మీడియానే అతి చేస్తోందన్నారు జగపతి బాబు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy