ఆత్మహత్యకు పాల్పడ్డ గీతం విద్యార్థి మృతి

studentసంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండల్ రుద్రారం గీతం కాలేజ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. 4 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచాడు గీతం విద్యార్థి.  CSc తొలి సంవత్సరం చదువుతున్న మెదక్ కి చెందిన  విద్యార్థి సుహాస్ హాస్టల్ లో 4 రోజుల క్రితం ఉరేసుకున్నాడు. దీంతో యాజమాన్యం చికిత్స కోసం బీరంగూడలోని పనేసియా హాస్పిటల్ లో చేర్పించారు. మృత్యువుతో పోరాడి చివరికి ఇవాళ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు తోటి విద్యార్థులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy