ఆత్మహత్య చేసుకున్న మాజీ సీఎం

proxyఅరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యే పదవి నుంచి దిగిపోయిన కలిఖోపుల్ అధికారిక నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు అరుణాచల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కలిఖోపుల్. అంతకుముందున్న నబమ్ తుకి ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ సాయంతో సీఎం అయ్యారు పుల్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy