ఆత్మ పిలుస్తోందంటూ.. యువకుడి సూసైడ్

మహారాష్ర్ట : ఆత్మపిలుస్తోందంటూ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన మహారాష్ర్టలోని నాగ్ పూర్ లో జరిగింది. నాగ్ పూర్ లో నివాసం ఉంటున్న 18 ఏళ్ల  సౌరభ్ నాగ్‌పుర్కర్  రెండు నెలల క్రితం కాలేజీకి వెళ్తుండగా అతడి కళ్ల ముందే యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఓ బాలుడు మృతి చెందాడు. అయితే చనిపోయిన బాలుడి ఆత్మ తనను పిలుస్తోందని దీంతో తాను చనిపోతున్నానంటూ లెటర్ రాసి సౌరభ్ ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy