ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

ACCIDENTఆదిలాబాద్ బెజ్జూరు మండలం లోడ్ పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతోలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు.  స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని … మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజ్జూరు నుంచి పెంచికలపేట వైపు ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy