ఆన్ – ఆఫ్ మాయం : కిక్ కొడితే లైట్ వెలుగుతుంది

lightరోడ్డు ప్ర‌మాదాలను నివారించేందుకు సుప్రీంకోర్టు చ‌ర్య‌ల్లో భాగంగా బీఎస్‌-3 వాహ‌నాల అమ్మ‌కం మార్చి 31తోనే ముగిసింది. ఇక ఏప్రిల్ 1 నుంచి బీఎస్ -4 వాహ‌నాలు మాత్ర‌మే విక్ర‌యించాల‌ని సూచించ‌డంతో … పేరుకుపోయిన బీఎస్-3 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను డిస్కౌంట్ ఇచ్చి త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యించాయి ద్విచ‌క్ర వాహ‌న యాజ‌మాన్యాలు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు అన్ని షోరూమ్‌ల‌లో బీఎస్‌-4 ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. బీఎస్ -4 వాహ‌నాల్లో బండి ఆన్‌లో ఉన్న‌ప్పుడు ఆటోమేటిగ్గా హెడ్‌ల్యాంప్ ఆన్ అవుతుంది. దీంతో ప‌గ‌టి వేళ‌ల్లో కూడా హెడ్‌లైట్ ఆన్ అయి ఉండ‌టంతో ఎదురుగా వ‌చ్చే వాహ‌నదారులు అప్ర‌మ‌త్తంగా ఉంటారని దీని ద్వారా ప్ర‌మాదాల‌ను నివారించొచ్చ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డి అయ్యింది. బీఎస్‌-4 వాహ‌నాల్లో హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉండ‌దు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నాయి.

యూర‌ప్‌లో ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ మంచి ఫ‌లితాలు ఇవ్వ‌డంతో మ‌న దేశంలోనూ అమ‌లు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇందుకోసం ఓ క‌మిటీని నియ‌మించ‌గా క‌మిటీ కూడా ఈ విధానంపై పాజిటివ్‌గా రిపోర్ట్ ఇచ్చింది.దీంతో ప‌గ‌టి పూట కూడా హెడ్‌ల్యాంప్ వెల‌గాల‌ని సుప్రీం కోర్టు సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమేదేళ్ల క్రిత‌మే బీఎస్‌-4 కార్ల విక్ర‌యాలు ప్రారంభ‌మైనా అది ద్విచ‌క్ర వాహ‌నాల‌కు మిన‌హాయింపుగా ఉన్నింది.

ఇదివ‌ర‌కు ద్విచ‌క్ర‌వాహ‌న దారుడు ప‌గ‌టిపూట హెడ్ లైట్ వేసుకుని వెళుతుంటే … చూసిన‌వారు హెడ్ లైట్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా చెప్పేవారు. కొత్త నిబంధ‌న‌ల‌తో ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌ముండ‌దు. ఎందుకంటే బండి ఆన్ అయిన‌ప్పుడు …ఇంజిన్‌తోపాటు హెడ్ ల్యాంప్ కూడా ఆన్ అవుతుంది.

9 Responses to ఆన్ – ఆఫ్ మాయం : కిక్ కొడితే లైట్ వెలుగుతుంది

 1. Anonymous says:

  Common On man Countries that are mentioned in this news their climate conditions are different so that is feasible solution.If we implement that in our country that would be foolishness and that might cause more pollution comparitively

 2. thrinadh says:

  If you want to avoid accidents you must have to construct the roads properly.90%accidents are caused due to rash driving and road problems not by model of bike and light

 3. Anonymous says:

  Shut the fuck up!!! you asshole, BS-4 and head lights, this is the cheapest shit I have ever seen. Did you at-least pass 3rd standard

 4. Venkateswarlu Goli says:

  1st Roads baagunchepinchandi baabu… Any time Lights veluguthu unte bike sankanaki pothundi, eppudu lights veluguthu undatam valana bulbs fail aipothu untaayi… battery tondaraga week aipothundi… erri pushpalla Lights veligithe accidents taggipothaaya…??? Roads contract ichevallaku cheppandi… nanyatha ga pani chese vallaki ivvamani… anthe kaani ilaanti dikkumalina nirnyalatho janalani baadha pettakandi…

 5. Deepak B says:

  edava naatakalu kakapothe, manadaggara pagati poota veluthuru baagane untadi and bike nadipe vallu evaru kuda guddivallu karu. darilo nadiche vallu kuda. veluthuru untadi kabatti roads kanapadavu anedi undadu so accidents ela avthayanta. mundu roads sarigga veyisthe andaram santhoshistham. ekkadapadithe akkada thavvadam alane vadileyadam…. mundu vatini chudamanandi… vativalla ekkuvaga accidents avthunnayi…. and rash driving… rash ga bikes nadipevallani control cheyamani cheppandi….saripothadi…..

 6. Anonymous says:

  Silly and brainless corporate decision. Imitation/copying. No practicality. Ours is hot region. No problem of lighting during day time. Then what necessity is there to continuous lighting. Not conducting field study for accidents. Main reason for accidents is high speed, drunken driving, bad roads and high lighting is also causing accidents in nights. Leaving all field problems aside the officers studied in corporate colleges observe the race fields in internet give suggestions, government implements, public suffers.

 7. Anonymous says:

  Waste government waste thinking
  Neighbor house pullakoora is very taste like that our Indian government doing and if u release these bikes every human will deffinetly get health problemssssssssssssss . this is sureeeeeeeere.

 8. Anonymous says:

  Can any one support this, it is worst thinking because day lo head lamp on unte mana deshamlo accidents increase avutayi and also vehicle service taggutundi

 9. Anonymous says:

  It is not good idea to prevent accidents. It’s better to construct better roads for safe journey.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy