ఆన్ లైన్ లో రిలయన్స్ కూరగాయల మార్కెట్!

imagesఈ-కామర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది రిలయన్స్. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్, ఈ-కామర్స్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సరుకులను, కూరగాయలను, పండ్లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వెంటనే ఇంటికి డెలివర్ చేస్తుంది. www.reliancefreshdirect.com వెబ్ సైట్ లో ఆర్డర్స్ ఇవ్వోచు. అయితే ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం సౌత్ ముంబై, థానే, నవీ ముంబై లకు మాత్రమే పరిమితం చేసింది. త్వరలోనే దీన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది.  ఇప్పటికే ఈ-కామర్స్ బిజినెస్ లో ఉన్న ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు భారీ లాభాల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని చిన్న చిన్న ఆన్ లైన్ మార్కెట్లు ఉన్నా…కూరగాయలను, పండ్లను డెలివరీ చేడానికి ఏర్పాటు చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఈ కామర్స్ మార్కెట్ రిలయన్సే.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy