ఆఫ్ఘాన్ భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడి

Mazar-i-sharif-aghanistanఆఫ్ఘనిస్థాన్ లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మజరీ షరీఫ్ లోని భారత విదేశాంగ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరుపుతూ ఆఫీస్ పై దాడి చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. జవాన్ల రివర్స్ ఎటాక్ లో… ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. అయితే.. ఈ దాడిలో భారత అధికారులందరూ సేఫ్ గా బయటపడ్డారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy