ఆర్కే నగర్ ఉపఎన్నిక రద్దు సరైందే

M-Venkaih-Naidu...తమిళనాడు ఆర్కే నగర్ ఉపఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమర్ధించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయినందునే రద్దు చేశారన్నారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు వెంకయ్య.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy