ఆర్చరీలో అతానుదాస్ కు ఐదో స్థానం

atsunr-dasరియో ఒలింపిక్స్ మొదటి రోజే భారత్ శుభారంభం  చేసింది. ఇవాళ నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో భారత ఆర్చర్‌ అతానుదాస్‌ సత్తా చాటాడు. 12 రౌండ్లు జరిగిన ఈ పోటీలో 683 పాయింట్లు సాధించి… 58/60 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచాడు. కొరియా ఆర్చర్‌ కిమ్‌ వూజింగ్‌ 700 పాయింట్లతో ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులు బద్దలు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు అతానుదాస్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy