ఆర్టీఐ కిందకు బీసీసీఐ..

Justice-Lodhaభారత క్రికెట్ కంట్రోల్ బోర్డును రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (సమాచార హక్కు చట్టం) కిందకు తీసుకురావాలని లోథా కమిటీ సూచించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రక్షాళన కోసం లోథా కమిటీ కొన్ని సూచనలు చేసింది.

 

 

  • ప్రస్తుతం బీసీసీఐ సొసైటీస్ యాక్ట్ కిందకు వస్తుంది
  •  ఆ చట్టం ప్రకారం బీసీసీఐ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు
  •  ప్రస్తుతం ఉన్న స్థితిలో కేంద్ర క్రీడల శాఖ నుంచి కూడా బీసీసీఐ ఎటువంటి నిధులను పొందడం లేదు
  • బీసీసీఐ వ్యవహారాలపై దేశ ప్రజలకు పూర్తి సమాచారం తెలుపాల్సిన అవసరం ఉంది
  •  ఆ సంఘాన్ని ఆర్టీఐ కిందకు తీసుకురావాలి
  • క్రికెట్ బెట్టింగ్‌ను కూడా చట్టపరం చేయాలి
  •  ఆటగాళ్లు, అధికారులు తమ ఆస్తులను వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది
  •  బెట్టింగ్ కోసం పకడ్బందీగా స్వయం నియంత్రణ చట్టాన్ని రూపొందించాలి
  • ఎక్కువ టెస్టుల ఆడిన ప్లేయర్‌నే సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా నియమించాలి

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy