ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 15మందికి గాయాలు

RTC-SAMSHABADశంషాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాణిగంజ్ డిపోకు చెందిన బస్సు గగన్ పహాడ్ దగ్గర ప్రమాదానికి గురైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy