ఆసియా కప్ హాకీ : ఫైనల్లో భారత్ ఘన విజయం

asiaఢాకాలో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఢాకాలో ఆదివారం(అక్టోబర్-22) మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. శనివారం జరిగిన సూపర్ ఫోర్‌ మ్యాచ్‌లో 4-0తేడాతో పాక్‌ను మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి హీరో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది మూడో సారి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy