ఆసియాకప్ :10 ఓవర్లకు.. పాక్-25/2

పాక్ తో జరుగుతన్న మ్యాచ్ లో టీమిండియాకు ప్రారంభం అదిరింది. భువనేశ్వర్ బౌలింగ్ కు తట్టుకోలేని పాక్..3 పరుగులకే కీలకమైన 2 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాక్ పరుగుల కోసం తంటాలు పడుతోంది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (2),  ఫకర్ జమాన్ (0) రన్స్ కే ఔటయ్యారు. ప్రస్తుతం బాబర్ ఆజమ్(13), షోయబ్ మాలిక్ (10) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌ లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 2 వికెట్ల నష్టానికి 25 రన్స్ చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy