ఆసియా కుర్రాళ్ల మనుసుదోచుకున్న ప్రియాంక

priyanka-chopra-hotబాలీవుడ్ హాట్ గాల్ ప్రియాంక చోప్రా అందానికి ఫిదా అవుతున్నారు ఏషియన్స్. ఆసియాలోనే సెక్సీయెస్ట్ ఉమెన్ గా వరుసగా నాలుగోసారి నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ అమ్మడు. అందంలో తనకు తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేసింది. లండన్ కి చెందిన ఈస్ట్రన్ ఐ మ్యాగజైన్ నిర్వహించే ఈ పోటీల్లో ఈ ఇయర్ కూడా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆన్ లైన్ లో 50 మంది సెలక్టెడ్ మహిళలపై ఓటింగ్ నిర్వహించగా ప్రియాంకకే పట్టం కట్టారు నెటిజన్లు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ తారలు దీపికా పదుకొనేకు నాలుగో స్థానం, కత్రినా కైఫ్ కు ఐదో స్థానం దక్కింది.

Priyanka 475

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy