
ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరిలో భారతీయ సినిమా న్యూటన్ తో పాటు మొత్తం 98 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో తొమ్మిది సినిమాలను ఫైనల్స్ కు ఎంపిక చేశారు. వీటిల్లో ఏదో ఒకటి విదేశీ కేటగిరిలో ఉత్తమ సినిమాగా ఆస్కార్ ను అందుకుంటుంది. న్యూటన్ ఈ దశ వరకూ వెళ్లలేకపోయింది.