ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ విజేత శ్రీకాంత్

sriభారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. మరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. మొదటి నుంచి తన రాకెట్ పవర్ చూపించిన శ్రీకాంత్ ఫైనల్లో ఒలింపియన్ ఛాంపియన్ చెన్‌ లాంగ్‌పై విజయం సాధించాడు. చెన్ లాంగ్ పై 22-20, 21-16 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న కిదాంబి శ్రీకాంత్…వారం రోజుల్లోని ఇది రెండో టైటిల్.

కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఈ విజయం ద్వారా శ్రీకాంత్‌ దేశం గర్వపడేలా చేశారన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy