ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం : సిరీస్ కైవసం

matchఆదివారం(సెప్టెంబర్-24) ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ 6 వికెట్లకు 293 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 47.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేలకు 3-0 లతో సిరీస్ ను కైవసం చేసుకుంది విరాట్ సేన. భారత్ ప్లేయర్లలో పాండ్యా(78), రోహిత్(71), రహానే(70) అత్యధిక పరుగులతో విజయంలో కీలకం అయ్యారు. అటు ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124)శతకం వేస్ట్ అయ్యింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy