ఆ అంగన్ వాడీల ఉద్యోగాలు పీకేయండి

ap anganvadiదూకుడుగా ప్రవర్తించిన కొందరు అంగన్ వాడీ వర్కర్లమీద ఆంధ్రా సర్కారు గరమ్ గరమ్ అయ్యింది. జీతాలు పెంచాలంటూ ఈనెల 18 న విజయవాడలో సీఎం కేంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను ఉద్యోగాలనుంచి తీసేయాలని  ప్రభుత్వం ఆర్డరేసింది. ఈ వర్కర్లను గుర్తించడానికి వీడియో ఫుటేజ్ ను చూడాలని జిల్లా కలెక్టర్లకు పంపిన లెటర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy