ఆ ఇద్దరిపై నిషేధం

togadia_zakheerVHP ప్రెసిడెంట్ ప్రవీణ్ భాయ్ తొగాడియా, ఇస్లాం ప్రభోదకుడు జకీర్ నాయక్ లను దక్షిణ కన్నడ జిల్లాల్లోకి రాకుండా నిషేధం విధించారు ఆ రాష్ట్ర పోలీసులు. సున్నిత ప్రాంతాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఎట్టిపరిస్థుతల్లోనూ ఆ ప్రాంతాల్లోకి తొగాడియా అడుగు పెట్టి తీరతారని ప్రకటించాయి వీహెచ్పీ, భజరంగ్ దళ్ సంఘాలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy