ఆ గొడవతో మాకు సంబంధం లేదు

tywwywతెలుగు రాష్ట్రాల వివాదాలపై స్పందించారు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్. చంద్రబాబుకు నోటీసులపై స్పందించలేనని… తాను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఈ వ్యవహారాన్ని హోంశాఖ కార్యదర్శి చూసుకుంటారన్నారు రాజ్ నాథ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy