ఆ గ్రామంలో 17మందికి పోలీసు ఉద్యోగాలు

TS-Policeరాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పోలీసుల ఎంపిక ఫలితాల్లో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామస్థులు ప్రతిభను చాటారు. ఈ గ్రామం నుంచి 17మంది పోలీసులుగా ఎంపికయ్యారు. సివిల్‌ విభాగంలో ఇద్దరు, ఏఆర్‌లో ఐదుగురు, ఎస్‌పీఎఫ్‌లో ఇద్దరు, కమ్యూనికేషన్‌లో ఒకరు, టీఎస్‌ఎస్‌పీ విభాగంలో ఏడుగురు చొప్పున ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాలు సంపాదించిన వారిలో పోస్టుగ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ చదివిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy