ఆ పిల్లర్ మనది కాదు.. పాక్ లోది: కేటీఆర్

KTR-Metroమెట్రోరైల్ పిల్లర్ ఒకటి ఒరిగిపోతోందన్న వార్త నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని వందల మంది షేర్ చేశారు.. దీనిపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారకరామారావు స్పందించారు. ఆ పిల్లర్ ఫోటో హైదరాబాద్ మెట్రోకి సంబంధించినది కాదని, పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే ది కూడా కాదని వివరణ ఇచ్చారు. అది పాకిస్థాన్ లోని రావల్సిండిలో ఓ బ్రిడ్జి కి సంబంధించిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, లింక్ ను కూడా షేర్ చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy