ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు

intermediateఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీల్లో స్వల్పమార్పులు చేశారు అధికారులు. 2018 మార్చి 1 నుంచి కాకుండా.. ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 27 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy