ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

IndianOilLogo1024x768ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) పైప్ లైన్ డివిజన్..దేశవ్యాప్తంగా వివిధ రజియన్లలోని 310 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. పోస్టు : టెక్నికల్ అప్రెంటీస్. మొత్తం పోస్టులు : 310 ( అన్ రిజర్వుడ్ -179+ ఓబీసీ-64+ఎస్టీ-23). శిక్షణ వ్యవధి : ఏడాది. స్టైపెండ్ : రూ.7,530
అర్హతలు : సంబంధిత విభాగాలను అనుసరించి కనీసం 50శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా/కనీసం ఏడాది వ్యవధి కలిగిన ఐటీఐతో పాటు రెండేళ్ల డిప్లొమా. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మార్కులు సరిపోతాయి.

వయో పరిమితి : 2017, అక్టోబర్ 16 నాటికి 18-24 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వూ
దరఖాస్తు విధానం : అక్టోబర్ 16, 2017 నుంచి ఆన్ లైన్లో చేసుకోవాలి.
చివరి తేదీ : నవంబర్ 6, 2017

వివరాలకు వెబ్ సైట్ చూడండి

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy