మేనేజర్ మ్యాచ్ ఫీజులో కోత

18070_vinod-phadke-4ఇండియన్ టీమ్ మేనేజర్ వినోద్ ఫాడ్కేకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది ఐసీసీ. కాన్పూర్ వన్డేలో ఎంపైర్ వినీత్ కులకర్ణీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మొత్తం మ్యాచ్ ఫీజులో 40శాతం విధిస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. సెకండ్ వన్డే తర్వాత విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy