ఇండియన్ మార్కెట్ లోకి నోకియా వచ్చేసింది

nokia-6ఇండియన్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ ఇచ్చింది. మూడేళ్ల క్రితం మూతపడ్డ నోకియా… తన బ్రాండ్ ఇమేజ్ ను ప్రూవ్ చేసుకుంటూ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. నోకియా – 6 సిరీస్ ను ఆవిష్కరించింది. e-కామర్స్ కింగ్ e-బేలో సేల్స్ మొదలయ్యాయి. ప్రైజ్ మనీ రూ. 42,999. అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫీచర్స్ :

4G RAM

ఇంటర్నెల్ స్పేస్ 64GB

స్కీన్ సైజ్ 5.5

ఫ్రంట్ కెమేరా 16MP

బ్యాక్ కెమేరా 8MP

యాండ్రాయిడ్ 7.0

ఆక్టో కోర్ ప్రాసెస్

3G & 4G డేటా

బ్లూ టూత్

6 Responses to ఇండియన్ మార్కెట్ లోకి నోకియా వచ్చేసింది

 1. Anonymous says:

  This is wrong news
  Show the price and bying online or store shopping malls

 2. Kiran says:

  Front camera could be 8MP and the rear camera is 16MP 🙂

 3. Anonymous says:

  Nice super

 4. Anonymous says:

  Welcome to India market

  Super

 5. Anonymous says:

  Iam very happy nokia is the old is gold brand

 6. Guntaka kasi says:

  Amazing Nokia products good quality

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy