ఇండియాలో ఏడు కోట్ల వాట్స్ యాప్‌ యూజర్లు

ఇండియాలో మొబైల్ మెస్సెంజర్ సర్వీసు వాట్స్‌యాప్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఏడు కోట్లను చేరింది. వాల్డ్ లో వాట్స్‌యాప్‌ను వాడుతున్న వారిలో దాదాపు 10 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. ఈ ఏడుకోట్లమంది నెలకు ఒక్కసారైనా వాట్స్‌యాప్‌ను వాడుతున్నారని వాట్స్‌యాప్ బిజినెస్ హెడ్ నీరజ్ అరోరా చెప్పారు. ఫేస్‌బుక్ టేకోవర్ చేసిన ఈ యాప్‌ను ప్రస్తుతం వాల్డ్ వైడ్ గా మొత్తం 60 కోట్ల మంది వాడుతున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy