దేశంలో ఆన్ లైన్ షాపింగ్ పైపైకి….

రోజురోజుకు ఆన్ లైన్ షాపింగ్ మీద జనానికి మోజు పెరుగుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండడంతో ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో, గతంతో పోల్చుకుంటే ఈ కామర్స్ సంస్థలు భారీగా గ్రోత్ సాధించాయి. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి దాదాపు 13 బిలియన్ డాలర్ల ఈ కామర్స్ బిజినెస్ జరుగుతుండగా, 2021 నాటికి ఈ బిజినెస్ 90 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఈటైలింగ్ ఇండియా అనే సంస్థ సర్వే చేసి చెప్పింది. ఈ కామర్స్ సైట్లలో స్మార్ట్ ఫోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందంట. అలాగే, ఇంటర్నెట్ అడ్వర్ టైజ్మేంట్ బిజినెస్ కూడా పెరిగిపోతుందని ఈటైలింగ్ ఇండియా సంస్థ చెప్పింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy