ఇండియా ఓపెన్ ఫైనల్లో సింధు

Yonex-Sunrise India Super Series badminton tournamentఇండియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు. సెమీ ఫైనల్ లో 21-18, 14-21, 21-14 తేడాతో కొరియా ప్లేయర్ సంగ్ జి హ్యున్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలి రౌండ్ లో అలవోకగా విజయం సాధించినా… రెండో రౌండ్ లో వెనకబడింది. మూడో రౌండ్ లో పుంజుకున్న సింధు…. 21-14 తో అపూర్వ విజయం సాధించింది. ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత కరోలినా మారిన్ తో తలపడనుంది. మరోసారి రియో ఒలింపిక్స్ ఫైనల్ పోరు చూస్తామంటున్నారు క్రీడాభిమానులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy