ఇండియా – పాక్ వార్ లా మార్చేశారు: మోత్కుపల్లి

TRS-insulted-Telugu-peoples-sentimentsప్రభుత్వం పై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ తో బంగారు తెలంగాణ రాదని… భ్రష్టుపట్టిన తెలంగాణ వస్తుందని విమర్శించారు. ప్రభుత్వానికి ట్యాపింగ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇండియా – పాకిస్థాన్ యుద్ధంలా  రెండు రాష్ట్రాల పరిస్థితి మారిందన్నారు మోత్కుపల్లి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy