ఇండోనేషియాలో భారీ భూకంపం

jakarta-earthquakeఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రాజధాని జకర్తా కేంద్రంగా ఈ రోజు(జనవరి23) భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయ్యింది. 20 సెకన్ల పాటు భూమి ఊగిపోవడంతో జకర్తాలోని బిల్డింగ్‌లు ఆ ప్రకంపనలకు అటూ ఇటూ ఊగాయి. దీంతో షాక్‌కు గురైన ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం టీసునామీగా మారే అవకాశం లేదని ఎటువంటి వార్నింగ్ ఇష్యూ చేయలేదని ఇండోనేషియా డిపార్ట్ మెంట్ ఆఫ్ మెటియోరాలజి, క్లైమాట్ అండ్ జియో ఫిజిక్స్ తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy