ఇండోనేషియా టోర్నీలో సెమీస్ కు కశ్యప్..!

19-1426760092-kashyap-600ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ స్టార్ పారుపల్లి కశ్యప్ సెమీస్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వాల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ పై 14-21, 21-17, 21-14 తేడాతో విజయం సాధించి సెమీస్ కి అర్హత సాధించాడు. చెన్ లాంగ్ ను ఓడించడం కశ్యప్ కు ఇది రెండో సారి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy