ఇండో – ఇజ్రాయిల్ టెక్నాలజీతో కొత్త ఆయుధం

barack_ navyభూ ఉపరితలం నుంచి ఆకాశమార్గంలోని లక్ష్యాలను చేధించగల మిస్సైల్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది ఇండియన్ నేవీ. గురువారం వెస్ట్ బెంగాల్ తీరంలోని ఓ యుద్ధనౌక నుంచి దీన్ని ప్రయోగించారు. ఇండో- ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. ఇది ఆయుధాలను మోసుకెళ్లడంతో పాటు.. రాడార్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని బేస్ క్యాంప్ కు చేరవేస్తుంది. వైమానిక దాడులను అడ్డుకునేందుకు ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుందని నేవీ అధికారులు చెబుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy