ఇండో-టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో జాబ్స్

POLICEఇండో-టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.303 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

 

వివ‌రాలు…
కానిస్టేబుల్( ట్రేడ్ మెన్స్)

 మొత్తం పోస్టులు: 303

విభాగాలు: టైల‌ర్‌-19(పురుషులు 16+ మహిళలు 3), గార్డెన‌ర్‌-38(పురుషులు 32 + మహిళలు 6), కాబ్ల‌ర్‌-27(పురుషులు 23 + మహిళలు 4), వాట‌ర్ క్యారియ‌ర్‌-95( పురుషులు81+ మహిళలు 14), స‌ఫాయ్ క‌ర్మచారి-33 (పురుషులు 28+ మహిళలు 5), కుక్‌-55 (పురుషులు 47+ మహిళలు 8), వాష్‌మ్యాన్‌-25 (పురుషులు 21+ మహిళలు4), బార్బర్‌-11(పురుషులు 9+ మహిళలు2).

జీతం: రూ.21,700 – రూ.69,100+ ఇతర అలవెన్సులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 07.09.2017.

వెబ్ సైట్: www.recruitment.itbpolice.nic.in, itbpolice.nic.in

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy