ఇందిరా గాంధీ పై ప్రణబ్ బుక్… త్వరలో!

Pranab_Mukherjee_Book_360x270అనేక బుక్స్ రాసిన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ లేటెస్ట్ గా ఇందిరా గాంధీ పాలనపై తను రాసిన బుక్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ బుక్ లో ఇందిరా గాంధీ పరిపాలించిన తీరు, తనకు ఇందిర ఇచ్చిన అవకాశాలను, కొన్ని కీలక విషయాలను,  ఆమెతో తను కలిసి పనిచేసిన జ్ఞాపకాలు లాంటివి ప్రణబ్ ప్రస్తావించనున్నారు. ‘ద డ్రమాటిక్ డికేడ్ : ద ఇందిరాగాంధీ ఇయర్స్’ అనే పేరుతో బుక్ మార్కెట్ లోకి రానుంది. ఈ బుక్ రావడంతో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy