ఇంద్రాణీ సేఫ్

Indrani_2524438fషీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ ప్రమాదం నుంచి బయటపడింది. ముంబైలోని జేజే హాస్పిటల్ డీన్ టీపీ లహానే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇంద్రాణీ ముఖర్జీ స్పృహలోకి వచ్చిందని… మరో 48 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy