ఇకపై పెట్రోల్ హోం డెలివరీ

petrol-door-deliveryఆదివారం పెట్రోల్ బంకులకు సెలవులుండవన్న చమురు మంత్రిత్వశాఖ.. ఇవాళ మరో కీలక నిర్ణయం వెలువరించింది. వాహన వినియోగదారులకు శుభవార్త అందించింది. పెట్రోల్ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయుంచింది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తామంది. పెట్రోల్ బంకులలో లాంగ్ క్యూలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ లో తెలిపింది.
ఇకపై ఇంటికే పెట్రోల్‌ను పంపించాలని పెట్రోల్ మంత్రత్వశాఖ నిశ్చయించింది. ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ పెట్రోలియం ఉత్పత్తులను నేరుగా ఇంటికే పంపిచనున్నారు. ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని తెలిపింది చమురు శాఖ. ఇది అమలైతే వాహనవినియోగదారులకు మరింత సమయం కల్సి వస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy